Home » Chitra Shukla Onam Traditional Looks
చిత్ర శుక్ల.. శ్రీవిష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన ''మా అబ్బాయి'' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ నటి. ఆ తరువాత రంగులు రాట్నం, సిల్లీ ఫెలోస్ వంటి సినిమాల్లో హీరోయిన్గా కనిపించింది. ప్రస్తుతం కాశ్మీర్ లోయల్లో ఉన్న ఈ బ్యూటీ ''ఓనమ్'' సందర్భంగా అక్కడ�