Home » Chocolate Bar
పకోడీలు ఇష్టపడని వారుండరు.. చాక్లెట్ బార్ అంటే మహా ఇష్టం ఉన్నవారు ఉంటారు. చాక్లెట్ బార్‌తో పకోడీ వేస్తే బాబోయ్............. అనకండి. ఇప్పుడు 'డెయిరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ పకోడీ' అట.. దీని తయారీ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టమే. పుట్టినరోజుతో పాటు ఏదైనా గుడ్ న్యూస్ చెప్పేటపుడు చాక్లెట్ ఇచ్చి తీయని వార్త చెబుతారు. రకరకాల ఫ్లేవర్స్‌లో ఉండే చాక్లెట్లు రుచి చూడటానికి చాక్లెట్ ప్రియులు ఎంతో ఇష్టపడతారు. జూలై 7 వరల్డ్ చాక్లెట్ డే.
చాక్లెట్ అంతే అందరికీ ఇష్టమే. కానీ కొన్ని సంఘటనలు చూస్తే జీవితంలో వాటి జోలికి వెళ్లరు. తాజాగా ఓ మహిళ సగం తిన్న చాక్లెట్ బార్లో పురుగు కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో, వీడియో ఆన్ లైన్లో హల్ చల్ చేయడంతో చాక్లెట్ అంటే ఇష్టం ఉన్నవారు ఇప్�