Home » Christina
mother wants more than 100 kids: ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలను కనడమే చాలా కష్టం. కనడమే కష్టం అంటే, ఆ తర్వాత వారిని చూసుకోవడం, పోషించడం మరింత డిఫికల్ట్ టాస్క్. అలాంటి ఈ రోజుల్లో 10 మంది కాదు 20 మంది కాదు ఏకంగా 100 మంది పిల్లలను కనాలని అనుకునే మహిళలు ఉంటారా? అంటే.. సమస్యే లేదు.