Home » Chrysanthemum Cultivation Information Guide
శీతాకాలంలో మాత్రమే పూలు పూసే ఈ పంట, ఐదారు నెలలకే పరిమితమవుతోంది. అయితే ఈ పంటను పాలీహౌస్ లలో సాగుచేస్తే సంవత్సరం పొడవునా దిగుబడులను తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా జూన్, జులైలో మొక్కలు నాటుతుంటారు.
శీతాకాలంలో మాత్రమే పూలు పూసే ఈ పంట, ఐదారు నెలలకే పరిమితమవుతోంది. అయితే ఈ పంటను పాలీహౌస్ లలో సాగుచేస్తే సంవత్సరం పొడవునా దిగుబడులను తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా జూన్, జులైలో మొక్కలు నాటుతుంటారు. నవంబర్ నెలలో పూలు పూయడం ప్రారంభమవుతుంది.
ఆఖరి దుక్కిలో 25 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, 30 కి॥ పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి. మరల 50% పూ మొగ్గలు వచ్చిన తరువాత 15 కి॥ నత్రజనిపై పాటుగా వేయాలి. చామంతిలో కలుపు నివారణకు పెండిమిథాలిన్ 1 కిలో / హె. నివారణ మందును నాటిన 25 రోజుల మరియు 60 రోజుల తరువాత ఉప�