Home » Cinema Tickets
ఏపీలో థియేటర్లు క్లోజ్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిక్కెట్ల ధరల వ్యవహారం హీటెక్కింది.
హైకోర్టులో విచారణ వచ్చే గురువారానికి వాయిదా
సినిమా టికెట్ల అమ్మకాల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల విక్రయాలు ప్రభుత్వం ద్వారానే జరిగే విధంగా జీవో నెం.142 జారీ చేసింది.
ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత విధానంలోనే సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే వెసులుబాటు కల్పించింది.
ఏపీలో సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించాలని ప్రభుత్వ నిర్ణయంపై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని రాఘవేంద్ర రావు కోరారు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ ఈ కామెంట్స్ చేశారు.
రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బొత్స, పవన్ కళ్యాణ్ వాడిన పదజాలాన్ని తప్పుపట్టారు.
ఏపీలో సినిమా టికెట్ల విక్రయంపై నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయంపై ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వస్తోంది.