Home » circle inspector
రెండేళ్ల క్రితం తల్లి చనిపోయింది. సవతి తల్లి పెట్టే ఇబ్బందులు ఆ బాలుడు భరించలేకపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడి ధైర్యానికి పోలీసులు అవాక్కయ్యారు. ఇంతకీ అతను చేసిన ఫిర్యాదు ఏంటంటే?
మరమ్మత్తులకు గురైన పోలీసు జీపును మెకానిక్ షెడ్ దాకా ఈడ్చుకు వెళ్లి నెటిజన్ల చేత ప్రశంసలు అందుకుంటున్నారు కర్ణాటకలోని ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్.
సీఐ వేధింపులు తాళలేక మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది.
మహిళలను రక్షించాల్సిన పోలీస్ కీచకుడు అయ్యాయి. బాధితురాలికి నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో ఈస్ట్ జోన్ సీఐగా పనిచేస్తూ మహిళా వేధింపులకు పాల్పడడంతో మూడు �
పోలీసు ఉద్యోగంలో చేరి కోట్లు సంపాదించాడు ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్. లంచాల ముసుగులో ఇళ్లు , పోలాలు,బంగారం కూడ బెట్టాడు. చివరికి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఒక భూ సెటిల్మెంట్ వ్యవహారం లో ఏసీబీకి చిక్కిన షాబాద్ సీఐ శంకరయ్య ఆస్తులపై ఏసీబీ అధికారులు �
విశాఖపట్నం: న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చిన మహిళ పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన ఎంవీపీ పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సన్యాసినాయుడు తన బాధ్యతలను విస్మరించి కామంతో కళ్లు మూసుకుపోయి కీచకుడిలా ప్రవర్తించాడు. ఆ యువతికి ఫోన్ చేసి తన వశ
విశాఖపట్నం: ఒక కేసు విషయమై వివరాలు తెలుసుకోటానికి ఫోన్ చేసిన మహిళను ట్రాప్ చేయబోయి అడ్డంగా బుక్కయ్యాడు విశాఖ పట్నంలోని ఎంవీపీ జోన్ సీఐ సన్యాసి నాయుడు. సన్యాసి నాయుడు ఫోన్ లో మాట్లాడిన మాటల రికార్డింగ్ ను బాధిత మహిళ సోమవారం పత్రికల వారి�
హైదరాబాద్: అకతాయిల చేసిన పనులకు ఓ మహిళా సీఐ మగవారి నుంచి వేధింపులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్, నార్త్ జోన్ పరిధిలో పని చేసే ఒక మహిళా సీఐ ఫోన్ నెంబరు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలోని డేటింగ్ యాప్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆమెకు