CJ Adams

    Pinterest పోటీగా : గూగుల్ నుంచి ‘Keen’ కొత్త యాప్ వచ్చేసింది!

    June 19, 2020 / 03:58 PM IST

    ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి కొత్త యాప్ వచ్చేసింది. Pinterest యాప్ కు పోటీగా గూగుల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో Keen పేరుతో యాప్ ప్రవేశపెట్టినట్టు గూగుల్ Area 120 Team ఒక ప్రకటనలో వెల్లడించింది. వెబ్ వెర్షన్, యాండ్రాయిడ్ వెర్షన్ లో ఈ �

10TV Telugu News