Home » Clarification
తమిళనాడు పేరును ‘తమిళగం’ అని మార్చాలంటూ పలుమార్లు వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. తప్పుగా వ్యాఖ్యానించానని, ఏదో అయోమయంలో అలా అన్నానని బుధవారం ఆయన వివరణ ఇచ్చారు. జనవరి 4న చెన్నైలోని రాజ్భవన్లో కా
బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ మునగంటీవార్, గిరిష్ మహాజన్, ప్రవీణ్ దరేకర్, రాధాకృష్ణ వీకే పాటిల్, రవి చవాన్, బబనరావ్ లోణికార్, నితేష్ రాణెలకు చోటు దక్కుతుండగా.. షిండే వర్గం నుంచి దాదా భూసే, దీపక్ కేసర్కర్, శంభూ రాజె దేశాయ్, సందీపన్ భుమ్ర
Cabinet Expansion: పర్యావరణ మంత్రిత్వశాఖలో జూనియర్ మంత్రి పదవికి రాజీనామా చేసిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు బాబుల్ సుప్రియో.. మోదీ మంత్రి వర్గం నుంచి వైదొలగుతున్నందుకు చాలా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎలాంటి అవినీతి మరక లేకుండా �
శాసనమండలి నుంచి మంత్రులుగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకులు.. ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఏపీ శాసన మండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేస�
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి భేటికి సంబంధించి తాను అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. తన పేరుతో ఎవరో తప్పుగా ప్రచారం చే
పార్టీ మారుతున్నారు అనే వార్తలపై కాంగ్రెస్ నేత, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
యుద్ధం గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపడంతో పాటు పాకిస్తాన్ మీడియా ప్రత్యేకంగా ప్రస్తావించడంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు యుద్ధం రాబోతుందని రెండేళ్ల ముందే తనకు తెలుసున�