Home » clinical trials
Russian covid vaccine sputnik arrive india Hyederabad: ప్రపంచం అంతా కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ రష్యా కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ తయారు చేసింది. చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించిన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచంలోనే తొలిసారి ఈ వైరస్ వ్యాక్సిన్ తయార�
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది మార్చి తర్వాతే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నియంత్రణ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు వచ్చాకే వ్యాక్సిన్ విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది. ప్రస్తుతం మూడో దశ క్లి�
Covaxin Cleared For Phase 3 Clinical Trials : ప్రపంచ ప్రజలంతా ఆత్రుతతో ఎదురు చూస్తున్నకరోనా వైరస్ టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి తుదిదశ ట్రయల్స్ పూర్తి కానున్నాయి. భారత్ వైద్య పరిశోధనామండలి(ఐసీఎంఆర్) తో కలిసి హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ సంస
ప్రయోగాలు జరపకుండా వ్యాక్సిన్ సక్సెస్ అని రష్యా ప్రకటించడంపై అన్ని దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అయనా ఆ దేశం మాత్రం ఇలాంటివేవీ పట్టించుకోవడం లేదు పైగా ఫస్ట్ బ్యాచ్ ఉత్పత్తి కూడా పూర్తి చేశామని చెబుతోంది. అంతేకాదు తమ వ్యాక్సిన్ కోస
ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 20.7 మిలియన్లకుపైగా కరోనావైరస్ కేసులు, 7,51,000 మరణాలు నమోదయ్యాయి. చైనాలోని వుహాన్‌లో కరోనావైరస్ ఉద్భవించి 8 నెలలకుపైగా అయ్యింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా వై�
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ.. వ్యాక్సిన్‌పై జరుగుతున్న ప్రయోగాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్లు రష్యాలోని Gamaleya ఇన్స్టిట్యూట్ ప్రకటించి
కరోనావైరస్ కణాలకు సోకకుండా నిరోధించే టీకాలు సాధారణ స్థితికి తిరిగి రావాలనేదే మా లక్ష్యం అని అమెరికా అంటువ్యాధుల సంస్థ నిపుణుడు, కరోనా టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ప్రకటించారు. ఈ సంధర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్స
ప్రపంచాన్ని వణకిస్తోన్న కరోనా మహమ్మారి 15 మిలియన్ల మందికి పైగా సోకింది.. ప్రపంచవ్యాప్తంగా 630,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యాక్సన్పై ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతర్జాతీయంగా క్లినికల్ ట్రయల్స్‌లో 25 పొటె�
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయి. నిన్న ఇద్దరు వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చిన వైద్యులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడంతో డిశ్చార్జ్ చేశారు. ఇక 14 రోజుల అబ్జర్వేషన్ తర్వాత రెండో డోస్ ఇవ్వనున్నట్లు వైద�
హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ కొనసాగుతోంది. నిమ్స్ వైద్యులు ఇప్పటికే 26 మంది వాలంటీర్లను స్క్రీనింగ్ కోసం ఎంపిక చేశారు. వారిలో 20 మంది రక్తనమూనాలను సేకరించి ఆ శాంపిల్స్ ను సెంట్రల్ ల్యాబ్ కు ప�