Home » Cluster Beans
Goruchikkudu Sagu : కూరగాయల సాగు నేటి తరం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో రైతు ఆశించిన స్థాయిలో లాభం పొందేందుకు అవకాశం ఉంటుంది.
గోరుచిక్కుడులో అధిక దిగుబడులను పొందాలంటే ఎలాంటి రకాలను ఎంచుకోవాలి.. సమగ్ర యాజమాన్య పద్ధతులను ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం...
ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వేసుకోవాలి. సగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్‌నిచ్చే ఎరువులను ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజని విత్తిన 30-40 రోజులకు వ�
గోరు చిక్కుడు బరువు తగ్గించడంలో సహయపడుతుంది. ఊబకాయం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. దీనిని కూరగానే కాకుండా, సలాడ్గానూ తీసుకోవచ్చు.
మురుగు నీరు పోయే సౌకర్యం గల సారవంతమైన ఎర్ర గరప నేలలు , ఒండ్రు నేలలు అనుకూ లం. అధిక సాంద్రతగల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.0-8.0 మధ్య గల నేలలు అనుకూలం.