Home » CM Basavaraj Bommai
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం బసవరాజ బొమ్మై శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం వేతనం పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన సీఎం బసవరాజ బొమ్మై ఈ ప్రకటన చేశారు.
ప్రధాని మోడీ ముందు సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు ఆపార్టీ నేతలు అంతా కుక్కపిల్లలా వణుకుతారు అంటూ కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 150 సీట్లు గెలుస్తుందని అభిప్రాయపడ్డారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్. కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి.
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం త్వరలో రైతులకు అనుకూలంగా కొత్త చట్టం రూపొందించబోతుంది. బ్యాంకు రుణాలు చెల్లించకుంటే రైతుల ఆస్తులు జప్తు చేయకుండా ఉండేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నట్లు సీఎం బొమ్మై ప్రకటించారు.
నవీన్ లేని లోటు తీర్చలేనిదని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరుపున అండగా ఉంటామని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు.
స్కూళ్లు తిరిగి ప్రారంభంకానున్నందున శాంతి నెలకొని, సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశిస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు.
కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాజీనామా చేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ఊహాగానాలు వెలువడ్డాయి.
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్,ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు