Home » cm chandrababu naidu
ఏపీ మంత్రులకు కొత్త భయం పట్టుకుంది. తమ పదవులు ఉంటాయో ఊడతాయో అని టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ అమాత్యులు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? వారిని వెంటాడుతున్న ఆ కొత్త భయం ఏంటి?
ఏపీకి గేమ్ ఛేంజర్ గా భావిస్తున్న పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ నిధుల అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించనున్నారు.
భారతీయులు అందిస్తున్న సేవల పట్ల గర్వ పడుతున్నానని చెప్పిన చంద్రబాబు.. భవిష్యత్తులోనూ ఇలానే భారతీయులు ప్రపంచానికి సేవలు అందించాలని చెప్పారు.
TDPలో రీసౌండ్.. సైలెన్స్ అన్న హైకమాండ్
ఏ నిర్ణయమైనా కూటమి అధ్యక్షులు మాట్లాడుకుంటారని టీడీపీ హైకమాండ్ స్పష్టం చేసింది.
పోలవరం డయాఫ్రమ్ వాల్ పనుల్లో సందిగ్దత నెలకొంది. ఈనెల 18న ప్రత్యేక పూజలు నిర్వహించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. అయితే..
అధిష్టానం ఆదేశం మేరకు ఇవాళ క్రమశిక్షణ కమిటీ ఎదుట కొలికపూడి శ్రీనివాసరావు హాజరై తన వివరణ ఇవ్వనున్నారు.
ఎన్నికల సమయానికి రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆ స్థితి నుంచి బయటపడ్డామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఏపీ అభివృద్ధిలో అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక ప్రధాని నరేంద్ర మోదీ కొండలాగా అండగా ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
అందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు ఇచ్చేందుకు విధివిధానాల జారీకి ఆమోదం.