Home » cm chandrababu naidu
జగన్ పై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. పోలవరం కోసం ఏమీ చేయలేదని చెప్పటం అవాస్తం.
రివర్స్ టెండర్ అమలు చేసి పైశాచిక ఆనందం పొందారు. పండగ పూట కూడా ప్రాజెక్ట్ గురుంచి కేంద్ర మంత్రి గడ్కరీ వద్దకు వెళ్ళా. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదుల తరహాలో ఆ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం వద్ద వాదించా.
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారధి మీడియాకు వివరించారు.
కొందరి విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
మంత్రుల పని తీరుపై సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. 100 రోజుల తర్వాత ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని చెప్పారు. జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కళ్యాణ్ కు అందచేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.
గతంలో ఏపీలో ఉన్న మద్యం విధానం అమలు పరిచేలా కేబినెట్ నిర్ణయం.
ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా వారిద్దరూ రాజీనామా చేయనున్నారని సమాచారం.
మోపిదేవి వెంకటరమణ 2014 ఎన్నికల ముందు నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమవ్వటం వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పొచ్చు.
దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియాలి. అపచారాలకు చోటు ఉండకూడదు. బలవంతపు మత మార్పిడులు ఆగాలి.