Home » cm chandrababu naidu
లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లారు. తన చేతుల మీదుగా పెన్షన్లు ఇచ్చారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం.. వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్ కు సూచించారు.
నాకు ఎవరయినా డబ్బులు ఇచ్చారని నిరూపిస్తే ఉరివేసుకుని చస్తానని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు.
జగన్ ప్రతిపక్షంలోకి వచ్చాక మరింత డోసు పెంచి విరుచుకుపడుతుంటమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పదునైన మాటలు.. ఘాటైన ట్వీట్లతో షర్మిల యుద్ధం కొనసాగించడంతో ఆమె టార్గెట్ ఏంటి? అన్న చర్చకు కారణమవుతోంది.
అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నుంచి ఒక్కొక్కరు జారిపోతున్న ఈ సమయంలో వైసీపీ తన ఎమ్మెల్సీ సీటును నిలబెట్టుకోగలదా? తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వం విశాఖలో విజయంతో తన జైత్రయాత్ర కొనసాగిస్తుందా?
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సాకులు చూపుతున్నారని సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
దాదాపు 11లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని దించేసిన మీరు.. ఇవాళ నీతులు వల్లిస్తున్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించడం లేదని ఎంతవరకు సబబో ఆలోచించాలి.
ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకూ లిమిట్ పెంచాం. ఆయుష్మాన్ భారత్ లో లిమిట్ కేవలం ఐదు లక్షలే.
అన్న క్యాంటీన్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు ఉండనున్నాయి. రోడ్ల మరమ్మతులకు 1100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారుల అంచనా వేశారు.
మొత్తానికి ఇటు అధికార పక్షంలోనూ.. అటు ప్రతిపక్షంలోనూ సందేహాలు రేకెత్తించేలా బొత్స వ్యాఖ్యలు ఉండటంతో ఆయన టార్గెట్ ఎవరై ఉంటారనేది ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌ను కుదిపేస్తోంది.
రాజకీయ ప్రత్యర్థులకు మింగుడు పడని విధంగా కూటమి పావులు కదుపుతుండటం... పవన్, లోకేశ్ మధ్య అనుబంధం ఆసక్తికరంగా సాగుతుండటమే రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.