-
Home » Cm Chandrababu Residence
Cm Chandrababu Residence
చంద్రబాబు ఇంటికి ప్రధాని మోదీ.. గంటపాటు సమావేశం.. ప్రధానంగా దానిపైనే చర్చ..!
May 10, 2026 / 06:42 PM ISTతమ ఇంటికి వచ్చిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్. ఈ సందర్భంగా చంద్రబాబుతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.