-
Home » CM Hemant Soren
CM Hemant Soren
హేమంత్ సోరేన్ సతీమణి కల్పనా సొరేన్ గురించి ఈ విషయాలు తెలుసా?
43 ఏళ్ల కల్పన తన భర్తతో పాటు రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. నిత్యం భర్త వెన్నంటే ఉంటూ చేదోడువాదోడుగా నిలిచారు.
జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా కల్పనా సొరేన్?
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఒకవేళ జైలుకెళితే ఆయన భార్య కల్పనా సొరేన్ పగ్గాలు చేపట్టనున్నారని సమాచారం.
Jharkhand CM Challenge To ED : ‘దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి’ అంటూ ఈడీకి ఝార్ఖండ్ సీఎం సవాల్
ED కి జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ సవాల్ విసిరారు. నేను నేరం చేసి ఉంటే విచారణలు ఎందుకు? దమ్ముంటే తనను అరెస్ట్ చేయండి అంటూ సవాల్ విసిరారు. నేను నేరం చేసుంటే జార్ఖండ్ వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి..జార్ఖండ్ ప్రజలు అంటే మీకు ఎందుకంత భయం అంటూ ప్రశ్న�
OBC Reservations: ఓబీసీ రిజర్వేషన్లను 14 నుంచి 27 శాతానికి పెంచిన జార్ఖండ్ ప్రభుత్వం
అంతే కాకుండా 1932 నాటి భూ రికార్డుల ఆధారంగా స్థానిక నివాసులను గుర్తించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేయాలంటూ రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి నడుమ ఈ నిర్ణయం రావడం గమనార్హం. ఆపరేషన్ కమల ఆరోపణల నేపధ్యం�
Jharkhand political crisis: ఝార్ఖండ్‌లో మొదలైన రిసార్ట్ రాజకీయం.. రహస్య ప్రదేశానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు
ఝార్ఖండ్‌లో రిసార్డు రాజకీయం మొదలైంది. తనపై గవర్నర్ అనర్హత వేటు వేస్తే, తన పార్టీ అధికారం కోల్పోయే అవకాశం ఉందని భావిస్తున్నారు సీఎం శిబూసోరెన్. అందుకే తన కూటమి ఎమ్మెల్యేలు చేజారకుండా వారిని రహస్య ప్రదేశానికి తరలించాడు.
Jharkhand CM Hemant Soren : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు
జార్ఖండ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు అయింది. ఈసీ సిఫార్సుతో సోరెన్ శాసన సభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. సీఎంగా ఉంటూ తన పేరిట మైనింగ్ లైసెన్స్ తెచ్చుకున్నారని సోరెన్ పై ఆరోపణలు ఉన్నాయి.
Telangana CM KCR : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో దేశ రాజకీయాలపై చర్చించా : సీఎం కేసీఆర్
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని విమర్శించారు. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో దేశం సరిగా అభివృద్ధి కాలేదని పేర్కొన్నారు. దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్ధేశం కావాలన్నారు.
Jharkhand CM : సీఎం భార్యతో సహా.. 15 మందికి కరోనా
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. సీఎం హేమంత్ సోరెన్సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్ సహా మొత్తం 15 మంది కోవిడ్ బారినపడ్డారు.
Petrol Price : లీటర్ పెట్రోల్‌పై రూ.25 తగ్గింపు! ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుక..!!
ప్రభుత్వం వాహనదారులతో పాటు ప్రజలకు గొప్ప శుభవార్త చెప్పింది. లీటర్ పెట్రోల్ పై రూ.25లు తగ్గించింది.
ధూమపానం చేయని వారికే ఉద్యోగాలు : ప్రభుత్వం ప్రకటన
Jharkhand : Indian state mandates jobs for ‘non-smokers’ only : జార్ఖండ్ ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమంటే..ధూమపానం చేయని వారికే ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఉద్యోగం కావలని ఆశపడేవారు ధూమపానం చేయనివారై ఉండాలి. పైగా ధూమపానం చేయం అని నిరూపించ