Jharkhand CM Hemant Soren : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు

జార్ఖండ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు అయింది. ఈసీ సిఫార్సుతో సోరెన్ శాసన సభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. సీఎంగా ఉంటూ తన పేరిట మైనింగ్ లైసెన్స్ తెచ్చుకున్నారని సోరెన్ పై ఆరోపణలు ఉన్నాయి.

Jharkhand CM Hemant Soren : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు

Jharkhand CM Hemant Soren

Updated On : August 26, 2022 / 4:38 PM IST

Jharkhand CM Hemant Soren : జార్ఖండ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు అయింది. ఈసీ సిఫార్సుతో హేమంత్ సోరెన్ శాసన సభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. సీఎంగా ఉంటూ తన పేరిట మైనింగ్ లైసెన్స్ తెచ్చుకున్నారని హేమంత్ సోరెన్ పై ఆరోపణలు ఉన్నాయి.

Jharkhand CM Hemant Soren : జార్ఖండ్ సీఎం నివాసంపై ఈడీ దాడులు

తనకు తానే మైనింగ్ లీజులు తెచ్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈసీ సిఫార్సు మేరకు హేమంత్ సోరెన్ శాసన సభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. అయితే, హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ సీఎం అయ్యే అవకాశం ఉంది.