CM Jagan News

    Heavy Rains : ఏపీలో భారీ వర్షాలు…మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులు

    November 19, 2021 / 11:16 AM IST

    సీఎం జగన్ ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష జరిపారు.

    మీకు బియ్యం కార్డు ఉందా..అయితే ఇన్ కం సర్టిఫికేట్ అవసరం లేదు

    July 26, 2020 / 07:12 AM IST

    ఏపీలో పేదలకు ఎలాంటి కష్ట, నష్టాలు కలుగకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే వారికి అవసరమైన పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ కమ్ సర్టిఫికేట్ విషయంలో వారు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టే

    విశాఖలో వారం రోజులుగా కొత్త కరోనా కేసుల్లేవ్: ఉత్తరాంధ్ర సేఫ్

    April 15, 2020 / 09:03 AM IST

    విశాఖపట్టణంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మిగతా జిల్లాలో మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన రేకేత్తిస్తోంది. అయితే అందరి దృష్టి మాత్రం విశాఖపై ఉంది.. ఎందుకంటే..గత కొన్ని రోజులుగా

    ఫిబ్రవరి 12న ఏపీ కేబినెట్ భేటీ..ఏం నిర్ణయం ఉంటుందో

    February 8, 2020 / 09:15 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ మరోసారి సమావేశం కాబోతోంది. మూడు రాజధానుల ప్రకటన, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతం జరుగుతున్న ఈ కేబినెట్ మీటింగ్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. 2020, ఫిబ్రవరి 12వ తేదీన జరిగే కేబినెట్ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించనున్నారు.

    ఇంటి వద్దకే ఫించన్లు : గ్రాండ్ సక్సెస్..తొలి రోజే చరిత్ర

    February 2, 2020 / 12:53 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇంటి వద్దకే పెన్షన్‌ కార్యక్రమం గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. పింఛన్ల పంపిణీలో గ్రామ వాలంటీర్లు తొలి రోజే చరిత్ర సృష్టించారు. ఒక్కరోజులోనే 76.59 శాతం పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. �

    ఉంటుందా ? ఊడుతుందా ? : తేలనున్న ఏపీ మండలి భవితవ్యం

    January 27, 2020 / 12:40 AM IST

    ఏపీ శాసనమండలి రద్దవుతుందా? కొనసాగుతుందా అనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 2020, జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 9.30 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. మండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దానిని ఆమోదించాలని కేం�

    అమ్మఒడి : 300 యూనిట్లకు పైబడి ఉంటే పథకం వర్తించదు

    January 6, 2020 / 02:58 PM IST

    అమ్మ ఒడి పథకంపై సీఎం జగన్ జరిపిన సమీక్ష కాసేపటి క్రితం ముగిసింది. 2020, జనవరి 06వ తేదీ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. అనంతరం ఈయన మీడియాతో మాట్లాడారు. పథకానికి ఎవరెవరు అర్హులెవరో చెప్పారు. 300 యూనిట్లకు పై �

    కొత్త నిబంధనలు : కారు ఉన్నా ఆరోగ్య శ్రీ 

    November 15, 2019 / 08:06 AM IST

    వైఎస్సార్ ఆరోగ్య శ్రీ విస్తరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెల్లరేషన్ కార్డు, వైఎస్సార్ పెన్షన్, జగనన్న విద్యా వసతి దీవెన కార్డులున్నా వారికి ఆరోగ్య శ్రీ వర్తింపు ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు 2019, నవంబర్ 15వ తేదీ శుక్రవారం ఉత్�

    జగన్‌కు విష్ణుకుమార్ రాజు సపోర్టు : ఇంగ్లీష్ భాష అవసరమే

    November 14, 2019 / 01:16 PM IST

    ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనపై తీసుకున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి మెల్లిమెల్లిగా మద్దతు పెరుగుతోంది. టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ మద్దతు ప్రకటించారు. తాజాగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా రెస్పాండ్ అయ్యారు.

    మాట నిలబెట్టుకున్నారు : ఏపీలో పెరిగిన హోంగార్డుల జీతాలు

    October 13, 2019 / 03:06 AM IST

    ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాటలను ఒక్కొక్కటిగా నిలబెట్టకుంటూ వస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను భర్తీ చేస్తూ ముందుకెళుతున్నారు. హోంగార్డుల జీతాల విషయంలో సీఎం జగన్ గతంలో హామీనిచ్చారు. అందులో భాగంగా వారి జీతాలను పెంచింది ఏపీ ప్రభుత్వం.

10TV Telugu News