Home » cm jagan
ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1985 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన డాక్టర్ సమీర్‌శర్మ తాజాగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
పోలవరం నిర్వాసితుల హామీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ లేఖ రాశారు. జగన్ హామీలకు సంబంధించిన ఓ వీడియోను లోకేష్ ఆ లేఖకు జత చేశారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈనెల 6న అంకురార్పణ జరగనుండగా.. 7 నుంచి 15 తేదీవరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇక ఇదే అంశంపై శుక్రవారం టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సినిమా ఇండస్ట్రీ అంటే ఆ అరుగురే కాదన్నారు నట్టి కుమార్. చిన్న నిర్మాతలను కూడా ప్రభుత్వాలతో చర్చలకు పిలవాలన్నారు.
రేడియేషన్ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞడు, డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఏపీ పరిపాలన శాఖ కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
వాటిని త్వరగా పరిష్కరించండి - ఇట్లు.. మీ భవదీయులు
బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున దివంగత వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధను నిలబెడుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. బద్వేల్ గెలుపు బాధ్యత సమావేశానికి వచ్చిన అందరిపై ఉందన్నారు.
ఏపీ చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్‌ను ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30వ తేదీతో ఆయన పదవి కాలం ముగియనుంది.
రాజకీయాలు పక్కనపెట్టి తెలుగు చిత్ర పరిశ్రమను ఆదుకోవాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు నేచురల్ స్టార్ నాని. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు తెలిపారు.
నేడు ఏపీ రాజకీయాలలో మరో కీలక ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ వైసీపీ ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పరిషత్ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది. ఒక్క చైర్మన్లు మాత్రమే కాదు..