Home » cm jagan
గుడివాడ వైసీపీ అభ్యర్థి హన్మంతరావుకు శుభాకాంక్షలు అంటూ ప్రధాన కూడళ్లలో ప్లెక్సీలు వెలిశాయి.
ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రెండుమూడు రోజుల్లో చేరిక తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అనంతరంపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు వద్ద సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటోంది. ఏపీ ఫైబర్నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జిషీటు దాఖలు చేసింది
హైకమాండ్ నిర్ణయాన్ని మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు కూడా వ్యతిరేకించారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి పెద్దిరెడ్డి.. ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కలిసేందుకు రెండుసార్లు ప్రయత్నించారు.
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గ్రామంలో వాలంటీర్ల వందనం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.
జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క. మన వాలంటీర్ వ్యవస్థ తులసి మొక్క. గత ప్రభుత్వం లంచాలు అలవాటు చేసింది.
టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కేంద్రంలో భాజపాకు మద్దతు ఇస్తున్నాయి. రాష్ట్రంలో మాత్రం కొట్లాడుకుంటూ పరోక్షంగా సహకరించుకుంటున్నాయి.
మంగళగిరి నేతలను క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకున్నారు జగన్. గంజి చిరంజీవిని మార్చాలని కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగూరు హనుమంతరావు పట్టుబడుతున్నారు.