Home » cm jagan
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ చాప కిందనీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది.
కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండంతో ఏపీ ప్రభుత్వం హై అలర్ట్ అయ్యింది. కరోనా అనుమానితులు ఉన్న ప్రాంతాల్లో నోటీసులను వైద్య ఆరోగ్య సిబ్బంది అంటిస్తున్నారు. పాజిటివ్ వ్యక్తుల ఇళ్లకు కిలోమీటరు మేర రాకపోకలు బంద్ చేశారు. ఇంటింటికీ ర్యాపిడ్�
ఢిల్లీలో సదస్సుకు హాజరైన వారికి, వీరితో కాంటాక్ట్ అయిన వారికి పూర్తి స్థాయిలో పరీక్షలు చేయాలని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల డేటాను, వైద్య సిబ్బంది డేటాను, అలాగే క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే డేటాను వీటన్నింటిని వ�
ఏపీ రాష్ట్రంలో కోవిడ్ 19 వైరస్ పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. తొలి మరణం సంభవించింది. ఈ క్రమంలో మరోసారి 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైరస్ పరిస్థితిపై ఆరా తీశారు. వైరస్ బారిన పడి చికిత్స పొందు
కరోనాతో రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిన్నదని, కేంద్రం ఆదుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని..సీఎం జగన్ కోరారు. ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉంది ? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జగన్ వివరించారు. 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం ప్రధాన మంత�
నిన్నటివరకు ఆ జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. దీంతో ఆ జిల్లా వాసులు కొంత రిలాక్స్ గా ఉన్నారు. కానీ ఇంతలోనే ఆ జిల్లాలో కరోనా బాంబు పేలింది. ఎవరూ ఊహించని విధంగా ఒక్కరోజులోనే ఆ జిల్లాలో 13మందికి కరోనా సోకింది. అదే పశ్చిమగోదావరి జిల్లా. నిన్న రా�
భయం నిజమైంది. ఏపీలో ఢిల్లీ బాంబు పేలింది. రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించింది. ఒక్కసారిగా కోవిడ్ 19 కేసుల సంఖ్య డబుల్ అయ్యింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 87కి పెరిగింది. ఈ ఒక్కరోజే 43 మందికి కరోనా సోకింది. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలోనే కరోన�
కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చిందని కేంద్రం ప్రభుత్వం అనుకుంటున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ బాంబు పేలింది. ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది.
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ అలజడి రేగింది. అంతా కంట్రోల్ లో ఉంది, కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది, లాక్ డౌన్ నిర్ణయం ఫలితాన్ని ఇస్తోంది అని ప్రభుత్వాలు,