Home » cm jagan
ప్రకృతి వనరులైన గనులు, ఇసుక, మట్టిని వైసీపీ ప్రభుత్వం దోచేస్తోంది. వైసీపీ పాలనలో పర్యావరణానికి హాని కలిగించడం దురదృష్టకరం. ప్రభుత్వమే పర్యావరణానికి హాని కలిగించే పనులు చేస్తోంది. సహజ వనరులను, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఇతర ఉన్నతాధికారులు, నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
CM Jagan: ఎప్పుడూ జరగని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా సామాజిక న్యాయాన్ని చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించనుంది. సోమవారం తొమ్మిది మంది అభ్యర్థుల ఎంపికను సీఎం జగన్ ఫైనల్ చేయనున్నారు. ఇప్పటికే ఇద్దరు పేర్లు ఖరారు అయ్యాయి. జయమంగళ వెంటకరమణ, కుడుపూడి సూర్యనారాయణ పేర్లు ఖరారు అయ్యాయి.
గృహ సారథుల భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. మరోవైపు పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ తీసుకునే చాన్స్ ఉంది.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 13న కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈ మీటింగ్ లో చర్చ జరగనుంది. దీంతో పాటు గృహ సారథులను నియమించనున్నారు జగన్.
వచ్చే ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని ఏపీ మంత్రులు కూడా చెప్పారు. దీంతో రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏపీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశాఖ జిల్లా అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అధికారికంగా
ఏపీలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభమైంది. ఇవాళ సీఎం జగన్ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు ఉచిత విదేశీ విద్య అందించనున్నారు.
తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని నెల్లూరు రెడ్లు చేసిన వ్యాఖ్యలు వైసీపీలో సంచలనం కలిగిస్తున్నాయి. నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వైసీపీ అధిష్టానం ఖంగుతిన్నది. దీంతో దిద్దు�
ఏపీ సీఎం జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు. రేపటి గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.