Home » CM KCR
యశోద ఆసుపత్రి దగ్గర భారీగా మిలటరీ బలగాలు
పరీక్షలన్నీ నార్మల్ గా రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆసుపత్రిలోని 9వ ఫ్లోర్ గదిలో కాసేపు సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకోనున్నారు. తర్వాత నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లనున్నారు...
సీఎం కేసీఆర్ అనారోగ్యంగా ఉండటంతో యశోదా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. రెండ్రోజులుగా బాగా నీరసంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ యశోదా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. జనరల్ చెకప్ కోసమే వెళ్లారని చెబుతుండగా.. వైద్యులు ఆయనకు మరిన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని..
వైద్యులు కేసీఆర్ కు సీటీస్కాన్, యాంజియోగ్రామ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేటి యాదాద్రి పర్యటన కూడా రద్దు చేసుకున్నారు.
తెలంగాణలోనూ యూపీ తరహా ఫలితాలే రిపీట్ అవుతాయని ఆయన అన్నారు. తెలంగాణలో బండి సంజయ్ రూపంలో బుల్డోజర్ ని..(Raja Singh On Election Results)
టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమంటున్న కమళం పార్టీ నేతలు మరింత జోష్ పెంచారు. ఇక సీఎం కేసీఆర్ ప్రకటించిన పీపుల్స్ ఫ్రంట్ కు తమ దూకుడుతో చెక్ పెట్టాలని బీజేపీ చూస్తోంది.
జోనల్ స్థాయిలో 18,866 ఖాళీలు, మల్టీజోన్ లో 13,170 ఖాళీలు, ఇతర కేటగిరి, వర్సిటీల్లో 8,174 పోస్టులు, గ్రూప్1-503, గ్రూప్ 2-582 పోస్టులు, గ్రూప్3-1373 పోస్టులు, గ్రూప్4-9168 పోస్టులు.
పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.