Home » CM KCR
రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు.. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు
నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్
ఢిల్లీ పర్యటనలో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీల నేతలను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో ఆయన భేటీ కానున్నారని సమాచారం...
నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలంగాణలో నీటి వనరుల అభివృద్ధిలో ఎంతో ప్రగతి సాధించామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్నారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమంతో సూర్యాపేటలో మాకు నీటి బాధలు పోయాయని ఆయన అన్నారు.
ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ పీపుల్స్ ఫ్రంట్ రాజకీయం _
మా దేవుడ్ని ముందే చూపిస్తున్నందుకు కేసీఆర్కు దండం
హస్తిన పర్యటనకు సీఎం కేసీఆర్
మల్లన్న సాగర్ సాక్షిగా.. కేసీఆర్ శపథం