Home » CM KCR
కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో నీరు పారకున్నా నీటి తీరువా వసూలు చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఇంకా నిర్ణయించలేదని సీఎం కేసీఆర్ అన్నారు. సమైక్య పాలకులు తెలంగాణపై వివక్ష చూపించారని విమర్శించారు.
సీఎం కేసీఆర్..ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. పీఆర్సీపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు.
రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై అప్రమత్తంగా ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ప్రపంచ పోరాటాల చరిత్రలోనే భారత స్వాతంత్ర్య పోరాటం ప్రత్యేకమైనదని సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్యం కోసం గాంధీజీ అహింసా మార్గం ఎంచుకున్నారని తెలిపారు. తెలంగాణలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమౌతోంది. అధికారులు శాఖల వారీగా తాజా నివేదికలను రూపొందిస్తున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు.
నాగార్జునసాగర్ ఉపఎన్నికను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఆశావాహుల సంఖ్య ఆమాంతం పెరగడంతో.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా గులాబీ బాస్ తెలివిగా ఒక్కోక్కరిని సైడ్ చేస్తున్నారు.
కేసీఆర్ సర్కార్‌పై వైస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు