CM KCR statement on PRC : రెండు, మూడు రోజుల్లో పీఆర్సీ ప్రకటన : సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్..ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. పీఆర్సీపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు.

CM KCR statement on PRC : రెండు, మూడు రోజుల్లో పీఆర్సీ ప్రకటన : సీఎం కేసీఆర్

Assembly On Prc

Updated On : March 17, 2021 / 4:17 PM IST

CM KCR made a statement in the assembly on PRC : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సీఎం కేసీఆర్..ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. పీఆర్సీపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు. రెండు, మూడు రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు. ఉద్యోగులకు ఆశాజనకంగా ఉండేలా పీఆర్సీని ప్రకటిస్తామని చెప్పారు.