Home » CM KCR
నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. జనవరి6న శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై కసరత్తును ముమ్మరంచేసిన సీఎం కేసీఆర్ తొలుత తెలంగాణ సరిహద్దులోఉన్న మహారాష్ట్రలోని ప్రాంతాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాందేడ్ జిల్లా కేంద్రంలో నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వ
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ నెల 12 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేశారు.
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. నూతన సచివాలయ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా దృష్టి పెట్టాలన్నారు.
ఈ నెల 5న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో ఉదయం 10:30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. జనవరి6న శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఈ సమావేశంలో ఆమోదం తెలపనుంది.
నేటి నుంచి తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12:10 గంటలకు ఉభయ సభలు ప్రారంభవుతాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించునున్నారు.
తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. రెండేళ్ల అనంతరం బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు.
హైదరాబాద్ నగరంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంకు సంబంధించిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. తెలంగాణ చరిత్రను గుర్తుకుతెస్తూ, అధునాతన పద్దతుల్లో ఈ నూతన సచివాలయం నిర్మాణం జరుగుతున్న�
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదు.
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ నూతన సచివాలయం ప్రారంభంకానుంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు అయి ఫిబ్రవరి 17 శుక్రవారం రోజు ఉదయం 11.30 గంటలకు తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభంకానుంది.