Home » CM Manohar Lal Khattar
రెండుగా విడిపోయిన తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలు కలిసాయి..అటువంటప్పుడు విడిపోయిన భారత్,పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు తిరిగి ఎందుకు ఒక్కటిగా కలవకూడదు? ఈ మూడు దేశాలు కలవాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించారు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.
బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేస్తే సహించేది లేదని ఇతరులను ఇబ్బంది పెట్టి ప్రార్థనలు చేయటం సరికాదని హర్యానా సీఎం స్పష్టం చేసారు.
హర్యానాలో పోలీసులు రైతులపై లాఠీ చార్స్ చేశారు. ఆదివారం (మే 16,2021) కొవిడ్ ఆసుపత్రిని ప్రారంభించటానికి వెళ్లిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను రైతులు ఘెరావ్ చేశారు. దీంతో పోలీసులు రైతులపై లాఠీ చార్జ్ చేశారు. భాష్పవాయువు ప్రయోగించారు.