Home » CM Revanth
నేడు మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
తెలంగాణలో ఇక భూభారతి ..కొత్త చట్టం ప్రత్యేకత ఏంటి?
హైదరాబాద్ శివారులో చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో ఎక్స్పీరియం పార్క్ ను ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి, సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ ప్రారంభోత్సవంలో చిరంజీవి పై సీఎం రేవంత్ ఎంత ఆప్యాయత చూపించారో.. మీరు కూడా చూడండి..
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం విధితమే. దీంతో ఆయన ఉదయం ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్దకు తన లాయర్ తో కలిసి వెళ్లారు.
CM Revanth Reddy : ఆందోళనకారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
పుష్పపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
నువ్వు చెప్పినట్టే చేస్తున్నా హరీశ్..!
వాయిదాల వెనుక వాస్తవాలేంటి..!
Telangana Assembly : మోదీని బడే భాయ్ అన్నారు.. ఇప్పుడేమైంది..!
మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేని ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.