Experium Park Inauguration: చిరంజీవి పై సీఎం రేవంత్‌కు ఎంత అభిమానమో.. మీరు కూడా చూడండి..

హైదరాబాద్ శివారులో చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో ఎక్స్‌పీరియం పార్క్ ను ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి, సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ ప్రారంభోత్సవంలో చిరంజీవి పై సీఎం రేవంత్‌ ఎంత ఆప్యాయత చూపించారో.. మీరు కూడా చూడండి..