-
Home » CM Revanth Reddy Davos Tour
CM Revanth Reddy Davos Tour
కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది- సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు
January 20, 2024 / 04:49 PM IST
కేసీఆర్ అదానీ పెట్టుబడులను తిరస్కరిస్తే రేవంత్ తన పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆహ్వానించారని ధ్వజమెత్తారాయన. ఓ ఫ్రాడ్ కంపెనీ, నష్టాల్లో ఉన్న కంపెనీతో వేల కోట్ల రూపాయల ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని నిలదీశారు.
దావోస్లో సీఎం రేవంత్ బృందం ఎంతమంది పారిశ్రామిక వేత్తలను కలవనుంది.. పూర్తి వివరాలు ఇలా..
January 15, 2024 / 10:02 AM IST
పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు ఉన్నారు.
రేవంత్ రెడ్డికి జ్యురిచ్ ఎయిర్పోర్టులో ప్రవాస భారతీయుల స్వాగతం
January 15, 2024 / 07:03 AM IST
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లారు.