Home » CM Reventh reddy
గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.
తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. భారీ కేకును ఏర్పాటు చేశారు. సోనియా పుట్టిన రోజు వేడులకు కాంగ్రెస్ నేతలంతా తరలి వచ�