Home » coa
ఐపీఎల్ 2019 సీజన్ మొదలైంది. ఐపీఎల్ 8 ఫ్రాంచైజీ జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. ఐపీఎల్ ముగిసిన వెంటనే 2019 ఐసీసీ ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆరంభం కానుంది
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కు భారీ ఊరట లభించింది. వీరిద్దరిపై విధించిన నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది.
భారత్‌కు ఇంతటి ప్రతిష్టాత్మక విజయం తెచ్చిపెట్టడం పట్ల బీసీసీఐ సెలక్టర్లకు కూడా క్యాష్ రివార్డులను ప్రకటించింది. సెలక్షన్ కమిటీలోని ఎమ్మెస్కే ప్రసాద్, శరణ్‌దీప్ సింగ్, జితిన్ పరన్జీపే, గగన్ ఖోడా, దేవాంగ్ గాంధీలకు తలో రూ.20 లక్షల చొప్పున క్యా�