Home » coach
టీమ్ ఇండియా ప్రదాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ మరో రెండేళ్ల కాంట్రాక్ట్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ద్రవిడ్ కోచింగ్‌లో టీంఇండియా ప్రపంచ కప్ 2023 రెండింటిలోనూ రన్నరప్‌గా నిలిచింది....
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-అన్ వ్లాడివోస్టాక్‌లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శిఖరాగ్ర సమావేశానికి ప్యోంగ్యాంగ్ నుంచి తన లగ్జరీ బుల్లెట్ ప్రూఫ్ సాయుధ రైలులో ప్రయాణించిన తర్వాత రష్యా చేరుకున్నారు. ఈ రైలు విశేషాలు తెలుసుకుందాం....
కోచ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డట్లు ఒక కబడ్డీ క్రీడాకారిణి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. బాధితురాలు గతంలో జాతీయ మహిళా కబడ్డీ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. అత్యాచార ఘటనపై ద్వారకలోని బాబా హరిదాస�
కోచ్‌పై ఆరోపణలు రావడంతో విదేశంలో ఉన్న భారత సైక్లిస్టుల బృందాన్ని వెనక్కు రప్పించాలని నిర్ణయించింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్). ఇటీవల ఒక మహిళా సైక్లిస్టు కోచ్‌పై ఆరోపణలు చేసింది.
జాతీయ సైక్లింగ్ టీమ్ కోచ్‌గా ఉన్న ఆర్కే శర్మ తనపై అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించింది ఒక మహిళా సైక్లిస్ట్. ఈ అంశంపై ఆమె స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్)కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.
భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు.
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
అధిక బరువు ఉన్నానని బాధపడుతున్నారా? సన్నగా మిలమిలా మెరిసిపోవాలంటే ఈ ఒక్క పనిచేయండి చాలు.. రోజూ నీళ్లెక్కువ తాగడం.. అంతే కొద్ది రోజుల్లోనే సన్నబడటమే కాదు.. మీ చర్మం నిగనిగలాడుతుంది కూడా అంటున్నారు నిపుణులు.. 2 వేల మంది బ్రిటీషర్లపై జరిపిన అధ్యయ�
కోచింగ్ ఇచ్చి ప్రపంచ స్ధాయి బాక్సర్లుగా తీర్చి దిద్దాల్సిన గురువులు స్టూడెంట్స్ పై లైంగిక వేధింపులు పాల్పడుతుంటే కొత్త ఆటగాళ్లు ఎక్కడినుంచి తయారవుతారు ? టోర్నమెంట్ కు వెళ్లిన సమయంలో కోచ్ తనను లైంగికంగావేధించాడని మహిళా బాక్సర్ పోలీసుల�
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 36మంది చనిపోయారు. మరో 36మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో