Home » Coconut Plantation
Coconut Plantation : ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాజిల్లాలు కొబ్బరిసాగుకు పెట్టింది పేరు. అధిక వర్షపాతం, గాలిలో తేమశాతం అధికంగా వుండటంతో కొబ్బరిసాగుకు అత్యంత అనువుగా ఉంటుంది.
Coconut Plantation : ప్రకృతి వైపరీత్యాల వంటి వాటితో తీవ్రంగా నష్టపోతున్న రైతులను అంతర పంటలు ఆర్ధికంగా ఆదుకుంటున్నాయి. ఏ పంట వేస్తే లాభాలు ఆర్జించవచ్చో, ఎప్పుడు వేస్తే మంచి దిగుబడి పొందవచ్చో రైతు శ్రధర్ బాగా ఒంటపట్టించుకున్నారు.
సాగులో పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా వుండటంతో, ఏకపంటగా కొబ్బరిసాగు రైతుకు గిట్టుబాటు కావటం లేదు. ఈ దశలో చాలా మంది అంతర పంటలు సాగుచేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, శివటం గ్రామానికి చెందిన రైతు ల�
కొబ్బరి, కోకోలతో పాటు అంతర పంటగా ఇప్పుడు వక్కసాగును రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల మండలం, సూర్యచంద్రరావు గ్రామానికి చెందిన రైతు బలుసు వీరభద్రారావు కొబ్బరిలో అంతర పంటగా వక్కను సాగుచేసేందుకు సిద్దమయ్యారు.
ద్వారకాతిరుమల మండలం, గుంగొలను గుంట గ్రామ రైతు అంజనేయ దుర్గాప్రసాద్ ,కొబ్బరిలో అంతర పంటగా వక్కను సాగుచేసేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం కర్ణాటక నుండి విత్తనాలను సేకరించి నర్సరీని పెంచుతున్నారు.