Home » coconuts
ఎవరూ చూడట్లేదు కదా అనుకున్నాడు .. కొబ్బరి బొండాలు తాజాగా ఉండాలని మురుగునీరు పట్టి వాటిపై చల్లాడు. అతను చేసిన పని సీసీ కెమెరాలో రికార్డైంది. దెబ్బకి జైలుకి వెళ్లాడు. ఇలాంటి వీడియోలు చూస్తే బయట తినే పదార్ధాల భద్రతపై అందరికీ అనుమానం కలగక మానదు.
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త. మాలధారణ చేసిన భక్తులు ఇకపై ఇరుముడిని విమానంలో కూడా తీసుకెళ్లొచ్చు. దీనికి విమానయాన భద్రతా విభాగం తాజాగా అనుమతించింది.
ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో నిలవగా,ప్రస్తుతం కమలా హారిస్(55) భారత మూలాలకు సంబంధించి సోషల్ మీడియాల�
బెంగళూరులో కొబ్బరికాయల గణపతి విశేషంగా ఆకట్టుకుంటోంది. 9 వేల కొబ్బరి బొండాంలతో ఈ గణేషుని రూపొందించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగియటంతో గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మొక్కు తీర్చుకున్నారు.