Home » Collapsed
ఆ సమయంలో కింద మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది.
అమెరికా మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. వరుసగా పదో సెషన్ లోనూ యూఎస్ మార్కెట్లు నేల చూపులు చూశాయి.
ఈశాన్య చైనాలో పాఠశాల వ్యాయామశాల పైకప్పు కూలిపోవడంతో పది మంది మరణించారు. ఈ దుర్ఘటనలో మరొకరు శిథిలాల కింద చిక్కుకుపోయారని చైనా అధికారులు సోమవారం చెప్పారు. హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని క్వికిహార్‌లోని 34వ నంబర్ మిడిల్ స్కూల్లోని జిమ్ కు�
విశాఖలో అర్ధరాత్రి విషాదం నెలకొంది. రామజోగిపేటలో ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఒక్కసారిగా మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఒక భయానక ఘటన చోటు చేసుకుంది. నగరంలోని బంజారపుర ప్రాంతంలో విజయ పార్క్ సమీపంలో ఉన్న ఒక భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి వెళ్ల�
వరంగల్ లో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు మండిబజార్‌లో రెండు పురాతన భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా రెండు బిల్డింగులు కూలిపోవడంతో 60ఏళ్ల పైడిన వ్యక్తి, 20ఏళ్ల ఫిరోజ్ స్పాట్లోనే చనిపోయారు.
అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. రాత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కూకట్ పల్లిలోని హెచ్ఎంటీ శాతవాహన నగర్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారిపై నిర్మాణంలో ఉన్న నీటి ట్యాంక్ గోడ కూలింది. దీంతో ఆ చిన్నారి స్పాట్లోనే మృతి చెందింది.
ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో 2వేల పాయింట్లు పడిపోయాయి. తర్వాత కాస్త కోలుకున్నట్లు కనిపించాయి. మధ్యాహ్నం తర్వాత మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి.
సొరంగంలో పని చేస్తున్న 9 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిలో ఐదుగురు కార్మికులను రక్షించినట్లు వెల్లడించారు.