Home » Colombia
అమెరికాలోని పశ్చిమ పనామాలో వలసదారుతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి కొండపై నుంచి లోయలోపడింది. ఈ ప్రమాదంలో 39మంది దుర్మరణం చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కోలంబియాలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా వాయువ్య కొలంబియాలో కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ క్రమంలో హైవేపై ప్రయాణిస్తున్న బస్సును బురద, మట్టి ముంచెత్తడంతో బస్సు పూర్తిగా బురదలో కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో 34 మంది మరణించారు.
ఎనిమిదిమందితో ప్రయాణిస్తున్న ఓ చిన్న విమానం ఓ భవనంపై కుప్పకూలింది. కొలంబియాలోని రెండో అతిపెద్ద నగరం మెడెలిన్లో జరిగిన ఈ ఘటనలో ఎనిమిదిమంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచంలోనే అందమైన పోలీసు ఆమె.. రిస్క్ లోనే కిక్ ఉందంటున్న బ్యూటిఫుల్ కాప్ పోలీసు డ్రెస్ వేసుకుంటే వచ్చే ఆ కిక్కే వేరప్పా అంటుంది. పోలీసుగా డ్యూటీ చేయటం గర్వంగాను..గౌరవంగా భావిస్తానని చెబుతోందీ అందాల ఆడ పోలీసు.
కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు బోల్తా పడి 20 మంది మృతి చెందారు. నైరుతి కొలంబియాలోని పాన్ అమెరికన్ హైవేపై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ఫ్రీగా దొరికే గాలిని అమ్మి డబ్బులు పోగేసుకోవడం అంటే వింతేగా మరి. నాకూ మీకూ రాని అదిరిపోయే ఐడియా ఓ యువకుడికి వచ్చింది. అంతే.. సింపుల్ గా గాలిని అమ్మి డబ్బులు పోగేసుకుంటున్నాడు.
కొలంబియాలో జరుగుతున్న యూ20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో చిత్ర విచిత్రమైన ఘటన ఒకటి జరిగింది. షార్ట్... ఓ అథ్లెట్ కొంపముంచింది. షార్ట్ కారణంగా అతడు ఏకంగా పతకాన్ని చేజార్చుకున్నాడు. పురుషాంగం బయటకు వచ్చి తెగ ఇబ్బంది పడ్డాడు పాపం.
కొలంబియాలో బుల్ ఫైట్ స్టేడియం. కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
సముద్ర గర్భంలో భారీగా బంగారాన్ని కొలంబియా అధికారులు గుర్తించారు. దీని విలువ 17బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్పానిష్ యుద్ధంలో మునిగిన రెండు నౌకలను తొలుత అధికారులు గుర్తించారు. ఈ నౌకట్లో తరలిస్తున్న బంగారం ప్రస్తుతం సముద్ర గ�
కొలంబియాలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. మరో 35 మంది గాయాలయ్యారు.