Home » Colombo Blood
శ్రీలంక..కొలంబోలో భయానక వాతావరణం ఏర్పడింది. వరుస బాంబు పేలుళ్లలో దద్దరిల్లుతోంది. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈస్టర్ పండుగను టార్గెట్ చేశారు. వరుస బాంబులతో భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. మొత్తం ఏడు పేలుళ్లు జరిగాయి. 185