Home » Colorado shooting
అమెరికాలో కాల్పుల ఘటనలు తరచుగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా కొలరాడోలోని బౌల్డర్‌లో ఓ సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఓ పోలీస్ అధికారి ఉన్నారు. బౌల్డర్ పోలీసులు త�