coma

    తండ్రి పైశాచికత్వం: వాక్యూమ్ క్లీనర్ తో కొడుకుని చావబాదాడు!

    January 4, 2019 / 11:29 AM IST

    పిల్లలు అన్నాక అల్లరి చేస్తుంటారు. చదవమంటే చాలు.. సాకులు చెబుతుంటారు. తల్లిదండ్రులే ఏదోలా నచ్చజెప్పి పిల్లలను దారిలోకి తెచ్చుకోవాలే తప్ప పైశాచికత్వాన్ని ప్రదర్శించకూడదు. ఇలా పిల్లల పట్ల పైశాచికంగా ప్రవర్తించిన తండ్రి చివరికి కటకటాలపాలయ్

10TV Telugu News