Home » coments
నేను ఆవుపేడలో పుట్టి పెరిగినదాన్ని.. నాకు కరోనాలు గిరోనాలు..ఎటువంటి మహమ్మారి అయినా సరే నా దగ్గరకు రాదు అంటూ ధీమా వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్ మంత్రి ఇమర్తీ దేవి. తనకు కరోనా సోకిందంటూ వచ్చిందంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండిస్తూ…ఆమె ‘‘ఆవుపేడలో పు�
మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అంటూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తటంతో బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లోక్ సభలో క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించాలని లోక్సభలో శుక్రవారం (నవంబర్ 29)