Home » coming to India soon
వైల్డ్‌లైఫ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా దక్షిణాఫ్రికా నుంచి మరో ఎనిమిది పులులను మన దేశానికి తీసుకురానున్నారు. అత్యంత వేగంగా పరుగెత్తడం చిరుత పులుల స్పెషల్. ఒకప్పుడు మన దేశం ఇలాంటి చిరుతలకు ప్రసిద్ధి.