Home » Commanding Officer
చైనా ఆర్మీ తమ కమాండింగ్ ఆఫీసర్ చనిపోయినట్లు నిర్థారించింది. లడఖ్ లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో జూన్ 15న లడఖ్ లో జరిగిన ఘర్షణల్లో తమ కమాండింగ్ ఆఫీసర్ చనిపోయినట్లు చైనా ఆర్మీ ప్రకటించింది. ఘర్షణ తర్వాత తమ వైపు ప్రాణ నష్టం జరిగిందని చైనా
చైనా తన వక్ర బుద్ధిని చాటుకుంది లఢక్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఒక బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌తో సహా ముగ్గురు భారతీయ సైనికులను చైనా దళాలు చంపేశాయి. భారతదేశం మరియు చైనా మధ్య మే నెల ప్రారంభం నుంచి, లడఖ్ సరిహద్దు సమీపంలో వాతావరణం చాలా ఉద్రిక