Home » Comments
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీరు మరింత చర్చకు కారణమవుతోంది. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంత అవసరమా అని ప్రశ్నించారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి, యోగికి ఓటు వేయని వారిని ఇళ్లపైకి బుల్డోజర్లను పంపించి కూల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
మెటా యాజమాన్యంలోని ఫొటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఇన్ స్టాలో పోస్టు చేసే ప్రతి కంటెంట్ ను ఈ బల్క్ ఫీచర్ ద్వారా సులభంగా వినియోగించుకోవచ్చు.
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను ప్రారంభించారు.
ఎవరిని మోసం చేయడానికి ఇలా చెబుతారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాల కన్సెంట్ తీసుకున్నావా?.. మాతో మాట్లాడారా? అని అడిగారు.
వ్యవసాయ రంగంలో ఎమ్ ఎస్ పీ వంటి వాటిపై స్పష్టత లేదని ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. రైల్వే ప్రాజెక్టు కొత్తవి లేవు, పాత వాటికి నిధులు లేవన్నారు.
ఈసారైనా చేనేతల సమస్యలను కేంద్రం పట్టించుకోవాలని కోరారు. పీఎం మిత్ర పథకం కింద రూ.897.92 కోట్లు మంజూరు చేయాలని.. చాలాసార్లు కేంద్ర మంత్రులకు లేఖలు రాశామని గుర్తు చేశారు.
దాదాపు ఐదారేళ్ల క్రితమే అమెరికా నుండి ఇండియాలో దిగిపోయిన అషు రెడ్డి.. ఈ షో.. ఆ షో అని లేకుండా.. ఈవెంట్లు.. స్టేజి షోలలో బాగానే సందడి చేస్తూ దూసుకుపోతోంది. అద్భుతమైన గ్లామర్..
పుష్ప ఐటెం సాంగ్‌పై రచ్చ ఆగడం లేదు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు.
రిటైర్డ్ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలకు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఒక జడ్జి ఇక్కడకు వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారని తెలిపారు.