Comments

    Rahul on Modi black magic comments: ప్రధాని పదవి హుందాతనాన్ని దిగజార్చొద్దు: మోదీకి రాహుల్ సూచన

    August 11, 2022 / 05:45 PM IST

    ‘‘బ్లాక్ మ్యాజిక్ మెంటాలిటీని వ్యాపింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నాయి. నల్ల దుస్తులు ధరించడం వల్ల నైరాశ్యపు రోజులు ముగిసిపోతాయని భావించేవారు ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందలేరన్నారు. బ్లాక్ మ్యాజిక్‌, మూఢ నమ్మకాలను తాము నమ్మినప్పటికీ, �

    Nupur sharma gets relief by SC: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల కేసులో నుపుర్ శర్మకు ఊరట

    August 10, 2022 / 06:05 PM IST

    ఓ టీవీ చర్చా కార్యక్రమంలో భాగంగా నుపుర్ మాట్లాడుతూ మహ్మద్ ప్రపక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వ్యతిరేకత కారణంగా బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా, �

    Kapil Sibal on SC: న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్న సిబల్.. న్యాయవాదుల విమర్శలు

    August 8, 2022 / 04:08 PM IST

    సుప్రీంకోర్టులో నీకు న్యాయం లభిస్తుందని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు పడ్డట్టే. సుప్రీంకోర్టులో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న న్యాయవాదిగా నేను ఈ విషయం చెబుతున్నాను. ఒకవేళ ఏదైనా ఒక చారిత్రాత్మక తీర్పు వెలువడినా అది తన వాస్తవికతను చేరడం చాలా కష్

    Asha Devi: సీఎం గెహ్లోత్‭పై నిర్భయ తల్లి ఆగ్రహం

    August 7, 2022 / 08:21 PM IST

    అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధించడంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఉరిశిక్ష లాంటివి అమలు చేస్తే అత్యాచారం అనంతరం సాక్ష్యాలు దొరక్కుండా లేదంటే బాధితురాలు ఫిర్యాదు వరకు వెళ్లకుండా హత్యలు చేసే ప్రమాదం ఉందనే వాదనలు బలంగానే వినిపించాయి. గెహ్

    Venkaiah Naidu: అరెస్ట్ నుంచి తప్పించుకునే అధికారం ఎంపీలకు లేదు

    August 5, 2022 / 06:38 PM IST

    తిరిగి సభ సమావేశం కాగానే వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమకు విశేషాధికారాలు ఉన్నాయని ఎంపీలలో ఒక అపోహ ఉందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీలకు కొన్ని వ

    Dasoju Shravan Resign : కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ రాజీనామా..రేవంత్ వల్లే పార్టీ వీడుతున్నా

    August 5, 2022 / 06:11 PM IST

    తెలంగాణ కాంగ్రెస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా హస్తం పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు దాసోజు రాజీన�

    BJP counter to Rahul: ప్రజలు తిరస్కరిస్తే ప్రజాస్వామ్యాన్ని నిందిస్తారేం?

    August 5, 2022 / 03:28 PM IST

    మా ప్రభుత్వాన్ని నియంతృత్వంగా రాహుల్ ఆరోపిస్తున్నారు. కానీ నియంత ప్రభుత్వం ఎవరిదో ప్రజలకు తెలుసు. ఎమర్జెన్సీ సమయంలో నియంత ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని ప్రజలు చూశారు. విపక్ష నేతలను జర్నలిస్టులను జైళ్లలో వేయడం వారికి ఇంకా గుర్తుండే ఉంటాయి. న

    Pakistan Protests : పాకిస్తాన్‌లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం

    July 3, 2022 / 11:00 AM IST

    సామ్‌సంగ్ సంస్థకు చెందిన ఒక వైఫై ఎనేబుల్డ్ డివైజ్ నుంచి మొహ‌మ్మద్ ప్రవ‌క్తను కించ‌ప‌రుస్తూ వ్యాఖ్యలు ప్రసారం కావ‌డంతో ముస్లింలు ఆగ్రహంతో ఊగిపోయారు. క‌రాచీలోని ఒక మాల్‌లో సామ్‌సంగ్ కంపెనీ ఆ డివైజ్‌ను ఏర్పాటు చేసింది.

    Perni Nani : మోదీని పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించడం లేదు : మాజీ మంత్రి పేర్ని నాని

    June 20, 2022 / 10:52 AM IST

    బీజేపీతో దోస్తీ కట్టి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారని నిలదీశారు. ప్రత్యేక హోదా తెచ్చారా? వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ఆపారా అని నిలదీశారు. 2024 ఎన్నికల్లో పవన్‌ ఎవరితో వెళ్తారో తామూ చూస్తామని.. అప్పడు చంద్రబాబు దత్తపుత్రుడు అవుతారో..లేదో తేలుతుంద�

    Raja Singh: సాయి పల్లవిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: రాజా సింగ్

    June 17, 2022 / 11:36 AM IST

    కాశ్మీర్ వెళ్లి అక్కడి పండితులను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయి. కాశ్మీర్‌పై వాస్తవాలు మాట్లాడే దమ్ము సాయి పల్లవికి లేదు. ఆవును తల్లిగా కొలుస్తాం. ఆవును కాపాడుకున్నామనే సంతోషంలో నినాదాలు ఇస్తాం. సాయి పల్లవిపై సుల్తాన్ బజార్ పోలీసు స్టేష

10TV Telugu News