Home » Comments
బీజేపీకి గతంలో జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన గడ్కరీ.. ఆ పార్టీలో కీలక నేతల్లో ఒకరు. అంతే కాకుండా బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్కు అత్యంత సన్నిహితుడు, ఆ సంస్థ నుంచి ఎక్కువ అండదండలు ఉన్న వ్యక్తిగా కూడా ప్రచారం ఉంది. అలాంటి వ్యక్తిని పార్లమెంటరీ బో
ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు... ఆ తర్వాత పరిణామాల తర్వాత హైదరాబాద్ పోలీసులు అలర్ట్‌గా ఉండటంతో ప్రస్తుతం పాతబస్తీలో ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. నిన్న ప్రార్థనలు కూడా ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
‘‘బిల్కిస్ బానో అత్యాచార నిందితులను విడుదల చేయడం పట్ల సిగ్గుతో నా తల వంచుకుంటున్నాను. చరిత్రలో ఇదొక కిరాతకమైన కేసు. కానీ ఇలాంటి నేరస్తులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది? గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అల�
జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలన్నారు. టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకునేవారిలో తాను మొదట�
తక్కువ ఖర్చుతో ఉత్తమమైన, నాణ్యమైన వస్తువులను తయారు చేయడంలో మనం మరింత ముందుకు రావాలి. అయితే ఈ పనిలో సమయం అనేది చాలా విలువైనదని గుర్తుంచుకోవాలి. నిజానికి సమయమే అతిపెద్ద పెట్టుబడి. కాకపోతే ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇది చా�
ఆపరేషన్ కమలం విఫలం
భగవద్గీతపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ..ఆ వాహనాలపై భగవద్గీత పెడితే దాడులు తప్పవు అంటూ వ్యాఖ్యలు చేశారు.
వజ్రోత్సవ వేడుకల సాక్షిగా కేంద్రంపై కేసీఆర్ నిప్పులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ కంటే షిండే వర్గం ఎక్కువ స్థానాల్ని గెలుచుకుంది. పుణే, సతారా, ఔరంగాబాద్, నాసిక్ పరిధిలోని 62 మండలాల్లో ఉన్న 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్ జర
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ఓ గల్లీ లీడర్ అని అన్నారు. గల్లీ లీడర్ ను తీసుకొచ్చి అధ్యక్షుడిని చేశారంటూ మండిపడ్డారు. బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.