Home » Comments
జవాబుదారీతనం కోసమే ఆన్లైన్లో టిక్కెట్లు అమ్ముతున్నట్లుగా వెల్లడించారు రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి అనీల్ కుమార్ యాదవ్.
ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల చెప్పులు మోయటానికే పనికొస్తారు అని తాను చేసిన వ్యాఖ్యలపై ఉమాభారతి పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. నేను చేసిన వ్యాఖ్యలే నన్నుబాధిస్తున్నాయంటూ విచారించారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి హుజూరాబాద్‌లో పోటి చేస్తున్న ఈటల రాజేందర్‌కు పరోక్షంగా మద్దతు తెలిపారు. ఈటలను ఓడించేందుకే హుజూరాబాద్‌లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు.
‘పుట్టుక విషయంలో పిల్లల తప్పు ఉండదని..అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో..కానీ అక్రమ సంతానం ఉండరని ఓ కేసు తీర్పు విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలుచేసింది.
టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు గరంగరంగా సాగుతూ ట్విస్టుల మీద ట్విస్టులు తీసుకుంటున్నాయి. శుక్రవారం ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులను పరిచయం చేస్తూ మీడియా సమావేశం పెట్టి తన అభిప్రాయాలతో పాటు ఎన్నికలపై కూడా మాట్లాడారు. ప్రకా�
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో మంగళవారం తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులేనని, ఆంధ్రోళ్లు అందరూ తెలంగాణ వ్యతిరేకులేని వ్యాఖ్యానించారు. అక్రమ ప్రాజెక్ట్లన�
బ్రహ్మంగారి మఠాధిపతి నియామకం విషయంలో తమ నివేదికను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వెల్లడిస్తున్నారు. ధర్మం ప్రకారం మఠాధిపతి ఎంపిక జరగాలంటున్నారు. ఇటు మఠంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ మరోసారి ఆరోపణ
హరీష్‌రావు సైతం టీఆర్ఎస్లో అవమానాలు ఎదుర్కొన్నారని ఆరోపించిన ఈటల.. మరికొన్ని పార్టీల నేతలను టార్గెట్ చేశారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర అగ్రనేతలపై ఈటల మొన్న చేసిన వ్యాఖ్యలతో కలకలం చెలరేగింది. దీంతో కామ్రేడ్ లీడర్లు రంగంలోకి దిగారు. ఈటల వ్యాఖ�
Stop freebies, create infra..Madras HC : తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు ప్రజల్ని అవి ఫ్రీగా ఇస్తాం. ఇవి ఫ్రీగా ఇస్తాం అంటూ ప్రజల్ని బద్ధకస్తుల్ని చేస్తున్నారంటూ మద్రాస్ హైకోర్టు రాజకీయ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చే�
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు బీజేపీ.. మరోవైపు టీఆర్ఎస్.. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మాటల తూటాలను పేల్చుకుంటున్నాయి.