-
Home » Commercial LPG cylinder price
Commercial LPG cylinder price
గుడ్న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంత తగ్గిందంటే..
July 1, 2025 / 10:46 AM ISTవాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర తగ్గింది. 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.58.50 తగ్గించినట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.
గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
July 1, 2024 / 10:01 AM ISTగత నాలుగు నెలలుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే తగ్గుతూ వస్తుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవటం లేదు.
గ్యాస్ వినియోగదారులకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన ధర
June 1, 2024 / 09:39 AM ISTజూన్ నెల ప్రారంభంలో వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు దేశంలోని చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గతంలో వరుసగా పెంచుకుంటూ పోయిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ..
ఎన్నికల వేళ.. గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఊరట..
February 1, 2024 / 05:22 PM ISTఎన్నికల సంవత్సరం వచ్చేసింది. దీంతో ధరలు తగ్గుతాయని సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
శుభవార్త.. కొత్త ఏడాది తొలి రోజునే తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర..
January 1, 2024 / 09:07 PM ISTఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు ఆయిల్ సంస్థలు ప్రకటించాయి.
LPG Cylinder Rates: గుడ్న్యూస్.. తగ్గిన కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
April 1, 2023 / 08:46 AM IST19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. రూ. 92 తగ్గిస్తూ పెట్రొలియం సంస్థలు నిర్ణయించాయి. అయితే, గృహ అవసరాలకోసం వినియోగించే గ్యాస్ సిలీండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.…