Home » committed suicide
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బలవన్మరణానికి యత్నించింది.
బౌద్ధ నగర్ కు చెందిన బైక్ మెకానిక్ మోహన్ కృష్ణ కు పెళ్లి కుదిరింది. మే 4న నిశ్చితార్ధం జరగాల్సి ఉంది.